Details

మన మిత్రుడు లక్ష్మణుడు బూర తల్లిగారికి హార్టస్ట్రోక్ రావటంతో, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ కి తీసుకొచ్చి వెంటనే స్టంట్స్ వేయించటం జరిగింది

లక్ష్మణ్ ఆర్థిక పరిస్థితి బాలేనందున దిలీప్ చౌదరి గారికి ఫోన్ చెయ్యగానే వెంటనే వచ్చి చూసి.. తన వంతు ఆర్థిక సహాయం సుమారు 5000/- రూపాయలు లక్ష్మణ్ కి ఇవ్వటం జరిగింది..