Details

మరొకసారి తన ఔదార్యాన్ని చాటుకున్న తాళ్లూరు దిలీప్ చౌదరి:-

ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాద గుమస్తాగా పనిచేస్తున్న రియాజ్ తన కూతురి వివాహానికి రావలసిందిగా తాళ్లూరు దిలీప్ చౌదరి గారికి ఆహ్వానం అందించగానే, పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. న్యాయవాదులకు తన వంతు సహాయం అందిస్తూ న్యాయవాద గుమస్తాకి కూడా అందించడం హర్షనీయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈసీ బాధ్యులు తోడేటి యాకూబ్, ఎం జె ప్రవీణ్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది.